(Local) Wed, 16 Oct, 2019

భారత భూ భాగంలోకి పాక్ డ్రోన్..

October 09, 2019,   12:40 PM IST
Share on:
భారత భూ భాగంలోకి పాక్ డ్రోన్..

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్, భారత్ లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ తాజాగా భారత సరిహద్దులోకి డ్రోన్ ను పంపింది. పంజాబ్ లోని ఫిరోజా్ పూర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ను బీఎస్ ఎఫ్ సిబ్బంది మంగళవారం గుర్తించింది. ఈ డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికి పలు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ కు కనిపించింది. పాక్ డ్రోన్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సరిహద్దుప్రాంతాల్లో మందులు, ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు పాక్ ఉగ్రవాదులు ఈ డ్రోన్ ను ఉపయోగించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాయి.

సంబంధిత వర్గం
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!
ఎన్‌ఆర్‌సీ అమలుకు బంగ్లాదేశ్ ప్రధాని మద్దతు
ఎన్‌ఆర్‌సీ అమలుకు బంగ్లాదేశ్ ప్రధాని మద్దతు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.