(Local) Mon, 20 Jan, 2020

ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా ?

September 11, 2019,   12:57 PM IST
Share on:
ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా ?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వం పై మండిపడ్డారు .తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని ... మా నాయకులను ఇంటికి రానీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అచ్చెన్నాయుడిని పోలీస్ స్టేషన్లు మారుస్తూ వచ్చారన్నారు. శిబిరంలో  ఉన్న వారికి భోజనం కూడా లేకుండా చేశారన్నారు. చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే అడ్డుకుంటున్నారని అన్నారు. తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను గృహ నిర్బంధం చేశారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తనను ఇంట్లో  నిర్బంధించారన్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.