(Local) Wed, 16 Oct, 2019

రాహుల్ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చెయ్యద్దు - సత్యపాల్ మాలిక్

August 13, 2019,   1:46 PM IST
Share on:
రాహుల్ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చెయ్యద్దు - సత్యప ...

జమ్ము,కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము,కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని   రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయమై దృష్టిసారించాలని కూడా ఆయన కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌ను బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సత్యపాల్ మాలిక్.. ఆయన ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

 

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
కశ్మీరులో పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ సేవలు షురూ!
కశ్మీరులో పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ సేవలు షురూ!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.